Currency Notes: కాగితం స్ధానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ సన్నాహాలు.. ఎలా తయారు చేస్తారో తెలుసా..?
ఆర్బీఐ రానున్న రోజుల్లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉండగా.. భవిష్యత్తులో ఈ నోట్లను తీసుకొచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రతిపాదన దశలో ఉందని ఆర్బీఐ చెబుతోంది. ఈ క్రమంలో అసలు ప్లాస్టిక్ నోట్లను ఎలా తయారుచేస్తారనే విషయం చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
