మామిడి టెంకను పారేయకండి! ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ఇందులో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. చుండ్రును తగ్గించడమే కాదు, జీర్ణ సంబంధ సమస్యల నుండి ఉపశమనం, దగ్గు, ఆస్తమా నివారణకు తోడ్పడుతుంది. జుట్టు ఆరోగ్యం, చర్మ సౌందర్యానికి కూడా మామిడి టెంక అద్భుతంగా పనిచేస్తుంది. పోషకాలతో నిండిన ఈ టెంకను సద్వినియోగం చేసుకోండి.