AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreekaram Movie : కొత్త సంవత్సరానికి ఇలా ‘శ్రీకారం’.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీకారం. గత ఏడాది జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. ఈ సినిమా..

Sreekaram Movie : కొత్త సంవత్సరానికి ఇలా 'శ్రీకారం'.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2021 | 5:06 PM

Share

sreekaram movie : యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. గత ఏడాది ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. ఈ సినిమా ప్రేక్షకులను ఆ కట్టుకోలేక పోయింది కానీ శర్వానంద్ నటనకు ప్రసంశలు దక్కాయి. ఇక ప్రస్తుతం నటిస్తున్న శ్రీకారం సినిమాలో రైతుగా కనిపించనున్నాడు ఈ యంగ్ హీరో. వాస్తావ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇందులో శర్వా కి జోడీగా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీజేమేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమానుంచి ఇప్పటికే భలేవుంది బాల అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో శర్వా ఒక లేగదూడని ముద్దుచేస్తు కనిపిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ALSO READ : Puri About 2020: ‘అందరూ దాన్ని తిడుతున్నారు. కానీ… అది మనకు చాలా నేర్పింది’.. పూరీ మ్యూజింగ్స్‌ విన్నారా.?

Follow Us
అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!
అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!
మనుషుల పై ఏఐ తిరగబడనుందా?
మనుషుల పై ఏఐ తిరగబడనుందా?
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
తొలకరి పలకరింపుతో తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
తొలకరి పలకరింపుతో తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో