AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంతా చిత్రం తమిళంలో రిలీజ్ కావట్లేదు..!

స్టార్ హీరోయిన్ సమంతా నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకురాలు. ఇక నిన్నటితో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తారట. సమంతా గత చిత్రాల మాదిరి ఈ సినిమాను తమిళంలో డబ్ చేయడం లేదని సమాచారం. యంగ్ హీరో నాగ శౌర్య […]

సమంతా చిత్రం తమిళంలో రిలీజ్ కావట్లేదు..!
Ravi Kiran
|

Updated on: Mar 16, 2019 | 4:13 PM

Share

స్టార్ హీరోయిన్ సమంతా నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకురాలు. ఇక నిన్నటితో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తారట. సమంతా గత చిత్రాల మాదిరి ఈ సినిమాను తమిళంలో డబ్ చేయడం లేదని సమాచారం. యంగ్ హీరో నాగ శౌర్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు తన సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ మీద నిర్మిస్తున్నారు. కాగా ఇది కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి అఫీషియల్ రీమేక్.

కేవలం రూ.50,000తో అద్భుతమైన వ్యాపారం.. ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం
కేవలం రూ.50,000తో అద్భుతమైన వ్యాపారం.. ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం
వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు