AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవితేజ ‘ఖిలాడి’.. సర్‌ప్రైజ్ రివీల్ చేసిన దర్శకుడు

మాస్‌రాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించనున్న చిత్రం 'ఖిలాడి'. ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది

రవితేజ 'ఖిలాడి'.. సర్‌ప్రైజ్ రివీల్ చేసిన దర్శకుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 25, 2020 | 10:17 AM

Share

Ravi Teja Khiladi movie: మాస్‌రాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించనున్న చిత్రం ‘ఖిలాడి’. ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. ఇక ఇవాళ దసరా సందర్భంగా ఈ మూవీ నుంచి లిటిల్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తానంటూ శనివారం వెల్లడించిన రమేష్ వర్మ.. తాజాగా దాన్ని రివీల్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్నట్లు రమేష్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని రివీల్ చేశారు.

ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఆయన సరసన డింపుల్‌ హయతీ, మీనా చౌదరి కనిపించనున్నారు.పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read More:

‘రంగ్‌దే’ నుంచి కొత్త పోస్టర్‌

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే

Follow Us
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు