కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 978 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే
Follow us

| Edited By:

Updated on: Oct 25, 2020 | 9:35 AM

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 978 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,31,252 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,307 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,446 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,10,480 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 19,465 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 27,055 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 40,79,688 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 185, ఆదిలాబాద్ 20, భద్రాద్రి కొత్తగూడెం 47, జగిత్యాల్‌ 25, జనగాం 16, జయశంకర్ భూపాలపల్లి 9, జోగులమ్మ గద్వాల్‌ 12, కామారెడ్డి 18, కరీంనగర్‌ 27, ఖమ్మం 62, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 2, మహబూబ్‌ నగర్‌ 17, మహబూబాబాద్‌ 12, మంచిర్యాల్‌ 22, మెదక్‌ 18, మేడ్చల్ మల్కాజ్‌గిరి 86, ములుగు 9, నాగర్‌ కర్నూల్‌ 21, నల్గొండ 59, నారాయణ్‌పేట్‌ 1, నిర్మల్‌ 10, నిజామాబాద్‌ 18, పెద్దంపల్లి 12, రాజన్న సిరిసిల్ల 22, రంగారెడ్డి 89, సంగారెడ్డి 24, సిద్ధిపేట్‌ 27, సూర్యాపేట 24, వికారాబాద్‌ 15, వనపర్తి  19, వరంగల్‌ రూరల్‌ 11, వరంగల్‌ అర్బన్‌ 25, యాద్రాది భువనగిరి 14 కేసులు నమోదయ్యాయి.

Read More:

శాంసంగ్ ఛైర్మన్ లీ కున్ హీ కన్నుమూత

Bigg Boss 4: ప్రేమ మొదలైందన్న అఖిల్‌.. అలాంటిదేమీ లేదన్న మోనాల్‌

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..