Upasana: మెగా ఫ్యామిలీలో సంబురాలు ఎప్పుడంటే.. ఉపాసన మాటల్లోనే..

మెగా స్టార్‌ చిరంజీవి కుటుంబంలోకి మరో అతిథి వస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో మెగా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉపాసన ప్రస్తుతం తల్లి కాబోయే ఆనందంలో ఉంది...

Upasana: మెగా ఫ్యామిలీలో సంబురాలు ఎప్పుడంటే.. ఉపాసన మాటల్లోనే..
Upasana Ram Charan
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 20, 2023 | 4:32 PM

మెగా స్టార్‌ చిరంజీవి కుటుంబంలోకి మరో అతిథి వస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో మెగా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉపాసన ప్రస్తుతం తల్లి కాబోయే ఆనందంలో ఉంది. ఈ క్రమంలోనే తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోంది. మొన్నటి మొన్న ఉపాసన సీమంతం వేడుకను దుబాయ్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఉపాసన సోదరీమణులు అనుస్ఫాల, సింధూరి ఆమెకు సీమంతాన్ని నిర్వహించారు.

ఇక తాజాగా హైదరాబాద్‌లో ఉపాసనకు బేబీ షవర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి నివాసంలో ఉపాసనకు బుధవారం బేబీ షవర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా వారసుడు లేదా వారసురాలు ఎప్పుడొస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ఇంటికి బుల్లి అతిథి వచ్చేది ఎప్పుడో చెప్పేశారు ఉపాసన. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

Upasana

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. డాక్టర్లు తనకు జులై నెలలో డెలివరీ డేట్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమయంలో చరణ్‌ తనకు ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. పుట్టిన బిడ్డను స్వయంగా చూసుకుంటనే తన కెరీర్‌పై దృష్టిసారిస్తానని ఉపాసన తెలిపారు. అటు వర్క్‌, ఇటు బిడ్డ పెంపకాన్ని బ్యాలెన్స్‌ చేయాలనుకుంటున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. కొత్త ఏడాది కీలక నియమాల మార్పు
పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. కొత్త ఏడాది కీలక నియమాల మార్పు
ఈ కండల వీరుడిని గుర్తు పట్టారా? ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ హీరో
ఈ కండల వీరుడిని గుర్తు పట్టారా? ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ హీరో
మజ్జిగలో ఇది ఒక్కస్పూన్‌ కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు..కొవ్వు
మజ్జిగలో ఇది ఒక్కస్పూన్‌ కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు..కొవ్వు
పీఎం కిసాన్‌ స్కీమ్‌ 19వ విడత డబ్బులు వచ్చేది అప్పుడేనా..?
పీఎం కిసాన్‌ స్కీమ్‌ 19వ విడత డబ్బులు వచ్చేది అప్పుడేనా..?
ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి...
ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి...
ప్రధాని ఆఫీస్‌లో వంట వారు, డ్రైవర్లు, క్లర్క్‌ల జీతం ఎంతో తెలుసా?
ప్రధాని ఆఫీస్‌లో వంట వారు, డ్రైవర్లు, క్లర్క్‌ల జీతం ఎంతో తెలుసా?
Post Office Scheme: రూ. 5000 పెట్టుబడిపై చేతికి రూ.8 లక్షలు!
Post Office Scheme: రూ. 5000 పెట్టుబడిపై చేతికి రూ.8 లక్షలు!
డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే స్టార్ ఫ్రూట్.. ఇంకా ఎన్నో లాభాలు!
డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే స్టార్ ఫ్రూట్.. ఇంకా ఎన్నో లాభాలు!
పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే..
పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే..
టాలీవుడ్‌లో జెండా పాతడానికి రెడీ అవుతున్న అందాల భామ
టాలీవుడ్‌లో జెండా పాతడానికి రెడీ అవుతున్న అందాల భామ
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..