AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veera Simha Reddy: హిందూపూర్‌లో వీరసింహారెడ్డి వంద రోజుల వేడుక.. నిరాకరించిన అధికారులు.. ఆగ్రహించిన అభిమానులు

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో మలయాళ బ్యూటీ హానీ రోజ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

Veera Simha Reddy: హిందూపూర్‌లో వీరసింహారెడ్డి వంద రోజుల వేడుక.. నిరాకరించిన అధికారులు.. ఆగ్రహించిన అభిమానులు
Veera Simha Reddy
Rajeev Rayala
|

Updated on: Apr 20, 2023 | 4:16 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో మలయాళ బ్యూటీ హానీ రోజ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమా ఈ నెల 23తో వందరోజులు పూర్తి  చేసుకోనుంది. ఇక హిందూపురంలో బాలయ్య వీరసింహారెడ్డి శతదినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నెల 23న వీరసింహారెడ్డి శత దినోత్సవ వేడుకలకు అనుమతి కోరింది తెలుగుదేశం పార్టీ. ఎంజీఎం హైస్కూల్ గ్రౌండ్‌లో వేడుకలును మున్సిపల్ అధికారులు నిరాకరించారు. దాంతో బాలయ్య అభిమానులు,టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు అభిమానులు. సినిమా వంద రోజుల వేడుక కోసం పోలీసుల సమక్షంలో 2సార్లు చర్చలు జరిపారు మున్సిపల్ అధికారులు. అనుమతి లేదంటూ మున్సిపల్ అధికారులు రాతపూర్వకంగా ఇచ్చారు. అయినా సరే హిందూపురంలోనే నిర్వహించి తీరుతామని టీడీపీ శ్రేణులు అంటున్నారు. దాంతో ఎంజీఎం హైస్కూల్ గ్రౌండ్‌ కాకుండా మరో ప్లేస్‌ పరిశీలిస్తున్నారు టీడీపీ శ్రేణులు.

Follow Us
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే