Lokesh Kanagaraj : ‘మాస్టర్’ రిజల్ట్.. లోకేష్ కానగరాజ్‌‌‌‌‌‌‌తో మెగా పవర్ స్టార్ సినిమా ఉన్నట్టా.? లేనట్టా.?

మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు లోకేష్ కానగరాజ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. విడుదలైన అన్ని అన్ని ప్రాంతాల్లో మాస్టర్..

Lokesh Kanagaraj : 'మాస్టర్' రిజల్ట్.. లోకేష్ కానగరాజ్‌‌‌‌‌‌‌తో మెగా పవర్ స్టార్ సినిమా ఉన్నట్టా.? లేనట్టా.?
Follow us

|

Updated on: Jan 15, 2021 | 3:26 PM

Lokesh Kanagaraj : ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు లోకేష్ కానగరాజ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. విడుదలైన అన్ని అన్ని ప్రాంతాల్లో మాస్టర్ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. దళపతి విజయ్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ తెలుగులో సినిమా చేస్తున్నాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ‘మాస్టర్’ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో లోకేష్ కనగరాజ్ సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చరణ్ ఇద్దరు దర్శకులతో సినిమా చేయబోతున్నాడు. నాని నటించిన ‘జర్సీ’ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరితో  సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే  లోకేష్ కానగరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘విక్రమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆమధ్య కమల్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను కూడా విడుదల చేసారు. అయితే ఇంత వరకు చరణ్ తో లోకేష్ సినిమా పై క్లారిటీ రాలేదు. అటు ‘మాస్టర్’ సినిమా పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో చరణ్ తో లోకేష్ సినిమా ఉంటుందా ఉండదా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్ఛే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Most Eligible Bachelor : మరింత ఆలస్యంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. మే నెలలో ప్రేక్షకులముందుకు…

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?