AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోపైనే రకుల్ ఆశలన్నీ..!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో తన లక్ ను మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఆమె నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘దే దే  ప్యార్ దే’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ […]

ఆ హీరోపైనే రకుల్ ఆశలన్నీ..!
Ravi Kiran
|

Updated on: Mar 22, 2019 | 6:08 PM

Share

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో తన లక్ ను మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఆమె నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘దే దే  ప్యార్ దే’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ టబు ముఖ్య పాత్రలో నటిస్తోంది. అకివ్ అలీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని లవ్ రంజన్, టీ-సిరీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు