777 charlie movie: 777 చార్లీ సినిమాలో డిలీట్‌ చేసిన సీన్‌ రిలీజ్‌.. మనసుకు హత్తుకుపోయే దృశ్యం వైరల్

సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా ఆ సినిమాకి ఆదరణ తగ్గలేదు. సినిమా చాలా చోట్ల సక్సెస్‌ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడీ సినిమాలో డిలీట్ చేసిన సీన్ రిలీజైంది. ఇది చూసిన అభిమానులు

777 charlie movie: 777 చార్లీ సినిమాలో డిలీట్‌ చేసిన సీన్‌ రిలీజ్‌.. మనసుకు హత్తుకుపోయే దృశ్యం వైరల్
777 Charlie
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 10, 2022 | 2:00 PM

777 charlie movie: రక్షిత్ శెట్టి నిర్మించి, నటించిన ‘777 చార్లీ’ చిత్రం పెద్ద విజయం సాధించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 150 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దీని వల్ల రక్షిత్ శెట్టి బాగా లాభపడ్డాడు. సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా ఆ సినిమాకి ఆదరణ తగ్గలేదు. సినిమా చాలా చోట్ల సక్సెస్‌ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడీ సినిమాలో డిలీట్ చేసిన సీన్ రిలీజైంది. ఇది చూసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.

ధర్మ (రక్షిత్ శెట్టి) తను చేస్తున్న పనిలో పూర్తిగా మునిగిపోతాడు. ఫ్యాక్టరీ, ఇల్లు అతనికి ఈ రెండే ప్రపంచం. చార్లీ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ‘777 చార్లీ’ సినిమా కథ. ఈ చిత్రంలో అద్రిక పాత్రలో బాలనటి శర్వరి నటించింది. అద్రిక పుట్టినరోజు వేడుక సన్నివేశాన్ని చిత్రీకరించారు. అయితే సినిమా డ్యూరేషన్ పెరుగుతుందనే కారణంతో ఆ సీన్‌ని కట్‌ చేశారు. ఇప్పుడు అది యూట్యూబ్‌లో విడుదలైంది.

ఇవి కూడా చదవండి

సినిమాలో అద్రిక పుట్టిన రోజుకి అందరూ ఒకచోట చేరారు. ఈ సమయంలో ధర్మ, చార్లీ ప్రవేశిస్తారు. అద్రిక కోసం చార్లీ చిన్న బహుమతి కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సన్నివేశం ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. దీనికి అభిమానులు విపరీతంగా లైక్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?