AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar : సలార్ పార్ట్ 3.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన ప్రశాంత్ నీల్ వైఫ్

సలార్ సినిమా మొదటి భాగానికి 'సలార్: పార్ట్ వన్ - సీఫైర్' అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు రెండో భాగానికి ' సాలార్ : పార్ట్ టూ - శౌర్యాంగ పర్వం' అనే టైటిల్ పెట్టారు. సలార్ పార్ట్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ పార్ట్ 3 కూడా వస్తుందని టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాను కూడా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్.

Salaar : సలార్ పార్ట్ 3.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన ప్రశాంత్ నీల్ వైఫ్
Salaar
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2024 | 1:44 PM

Share

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కాలేదు. యాక్షన్‌ సినిమా కావడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సలార్ సినిమా మొదటి భాగానికి ‘సలార్: పార్ట్ వన్ – సీఫైర్’ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు రెండో భాగానికి ‘ సాలార్ : పార్ట్ టూ – శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్ పెట్టారు. సలార్ పార్ట్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ పార్ట్ 3 కూడా వస్తుందని టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాను కూడా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే రెండు పార్ట్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. త్వరలోనే పార్ట్ 3 కూడా రాబోతుంది. అలాగే సలార్ కూడా మూడో పార్ట్ రాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రశాంత్ నీల్ తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ‘సలార్’ విడుదలకు చాలా సమయం పట్టింది. రెండో భాగాన్ని తీయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఈ సినిమా కథను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ దాంతో ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ భార్య లిఖితా నీల్ సోషల్ మీడియాలో ఇటీవల ‘ఆస్క్ మీ’ సెషన్‌ను నిర్వహించింది. ఓ నెటిజన్ ఆమెను ‘సలార్ 3′ వస్తుందా.? అని ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ..దీని పై ఆమె స్పందిస్తూ సెకండ్ పార్ట్ పూర్తయిన తర్వాతే దీనిపై సమాధానం చెబుతాం’ అని అన్నారు. ఈ మాటను ఆమె జోక్‌గా అన్నారా లేక సీరియస్‌గాఅన్నది మాత్రం అర్ధం కాలేదు.

‘సలార్’ సినిమాలో ప్రభాస్ రుగాడ్ పాత్రలో నటించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. రీసెంట్ గా సక్సెస్ పార్టీ చేసుకుంది చిత్ర బృందం.  ఈ పార్టీలో దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గందూర్, హీరో ప్రభాస్, హీరోయిన్ శృతిహాసన్, నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు రవి బస్రూరు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ‘హోంబాలే ఫిల్మ్స్’ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్