ఆన్‏లైన్‏లో ‘వకీల్ సాబ్’ సెట్‍లోని ఫోటోలు లీక్.. నెట్టింట్లో వైరల్‏గా మారిన పవన్ స్టిల్స్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. బాలీవుడ్ హిట్ మూవీ పింక్‏కు రీమేక్‏గా తెలుగులో ఈ సినిమా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే.

ఆన్‏లైన్‏లో 'వకీల్ సాబ్' సెట్‍లోని ఫోటోలు లీక్.. నెట్టింట్లో వైరల్‏గా మారిన పవన్ స్టిల్స్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2020 | 6:10 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ మూవీ పింక్‏కు రీమేక్‏గా తెలుగులో ఈ సినిమా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్‏గా మారాయి.

.

లాక్‏డౌన్ తర్వాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‏లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను నగరంలోని నిజాం కళాశాలలో చిత్రీకరిస్తున్నారు. దీంతో వకీల్ సాబ్ షూటింగ్ సమాచారం తెలుసుకున్న అభిమానులు పవన్‏ను కలవడానికి భారీగా షూటింగ్ స్పాట్ వద్దకు వచ్చారు. తన కోసం వచ్చిన అభిమానులకు పవన్ నమస్కారిస్తూ కొందరితో సెల్ఫీలు దిగారు. దీంతో పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ సెట్ నుంచి అతనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్‏గా మారాయి. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తు్న్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. దిల్‏రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!