OTT Movies: ఓటీటీ జాతర.. ఈ వారం ఏకంగా 24 సినిమాలు రిలీజ్

సూపర్ హిట్ చిత్రాలతో పాటు అలరించే వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులకు, 50 రోజులకు ఓటీటీల్లో దర్శనమిస్తూ ఉంటాయి.

OTT Movies: ఓటీటీ జాతర.. ఈ వారం ఏకంగా 24 సినిమాలు రిలీజ్
Ott
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 03, 2023 | 1:50 PM

ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి ఓటీటీలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ప్రతి వారం రకరకాల సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. సూపర్ హిట్ చిత్రాలతో పాటు అలరించే వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులకు, 50 రోజులకు ఓటీటీల్లో దర్శనమిస్తూ ఉంటాయి. పదుల సంఖ్యలో సినిమాలు సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ వారం 24 సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, సిరీస్ లు ఇవే.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు.

1. బాబీలోన్ ( జూలై 05)

2. స్వీట్ కారం కాఫీ( జూలై 06)

3. అదురా ( జూలై 07)

4. ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ ( జూలై 07)

అలాగే డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న సినిమాలు, సిరీస్ లు

5. గుడ్ నైట్ (జూలై 03)

6. కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్(జూలై 05)

7. IB 71(జూలై 07)

అదేవిధంగా నెట్‌ఫ్లిక్స్

8. అన్‌నోన్: ద లాస్ట్ పిరమిడ్(జూలై 03 )

9. ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (జూలై 03 )

10.హోమ్ రెకర్ (జూలై 03)

11. ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 ( జూలై 06)

12. ఫేటల్ సెడక్సన్ (జూలై 07)

13. ద ఔట్ లాస్ (జూలై 07)

14. ద పోప్స్ ఎక్సార్సిస్ట్ (జూలై 07)

15. హాక్ మై హోమ్ (జూలై 07)

16. డీప్ ఫేక్ లవ్ (జూలై 07)

జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే..

17. అర‍్చిర్ గ్యాలరీ ( జూలై 07)

18. తర్లా (జూలై 07)

జియో సినిమా

19. ఇష్క్ నెక్స్ట్ డోర్ (జూలై 03)

20. బ్లయిండ్ (జూలై 07)

21.ఉనాద్ (జూలై 08)

సోనీ లివ్  లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు

22. ఫర్హానా ( జూలై 07)

23. హవా (జూలై 07)

ముబీ

24. రిటర్న్ టూ సియోల్ (జూలై 07)