Nayanthara: నెట్‏ఫ్లిక్స్‏లోకి “బాహుబలి” వెబ్ సిరీస్.. కీలకపాత్రలో లేడి సూపర్ స్టార్.?

Nayanthara: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన "బాహుబలి" సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ

Nayanthara: నెట్‏ఫ్లిక్స్‏లోకి బాహుబలి వెబ్ సిరీస్.. కీలకపాత్రలో లేడి సూపర్ స్టార్.?
Nayanthara
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 16, 2021 | 6:03 PM

Nayanthara: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి” సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ.. ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, రానా వంటి స్టార్‏లకు పాన్ ఇండియా లెవల్‏లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‏ఫ్లిక్స్ వెబ్ సిరీస్‏గా తెరకెక్కించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రాన్ని మొత్తం తొమ్మిది భాగాలుగా వెబ్ సిరీస్‏గా నిర్మించబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించింది నెట్‏ఫ్లిక్స్. ఇటీవల బాహుబలి బిఫోర్ బిగినింగ్ అంటూ సిరీస్ షూటింగ్ కూడా ప్రారంభించారు మేకర్స్. దీనికి రాజమౌళి, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. దేవకట్టా, ప్రవీణ్ సత్తార్‏లు దర్శకత్వం వహించనున్నారు. ఈ సిరీస్ తెలుగుతోపాటు.. తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

అయితే బాహుబలిలో రమ్యకృష్ణ నటించిన పవర్‏ఫుల్ శివగామి పాత్రలో వామిక గబ్బి నటించనుంది. “భలే మంచి రోజు”  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ అమ్మడు. తెలుగు, తమిళ, మలయాళ, పంజాబీ సినిమాల్లో నటించి క్రేజ్ క్రియేట్ చేసుకుంది వామిక. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ వెబ్ సిరీస్‏లో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక నయన్‏కు సంబంధించిన చిత్రీకరణ సెప్టెంబర్‏లో ప్రారంభం కానున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. నయన్ చివరిసారిగా ‘అమ్మాన్’ చిత్రంలో కనిపించింది. Baahubali

Also Read:  Kudi Yedamaithe Review: అనుక్షణం సస్పెన్స్ థ్రిల్లింగ్.. ఎన్నో మలుపులతో అమలాపాల్ “కుడి ఎడమైతే”.. ఎలా ఉందంటే..

Anupama Parameswaran: ఆటలో మునిగిపోయానంటున్న అనుపమ పరమేశ్వరన్.. బానిసయ్యానంటూ షాకింగ్ కామెంట్స్..

Shanmukh Jaswanth: కొత్త లగ్జరీ కారు కొన్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Amala Paul: జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఇప్పుడు వాటిని వేరు చేసి వెళుతున్నా. అమలా ఆసక్తికర వ్యాఖ్యలు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!