Anupama Parameswaran: ఆటలో మునిగిపోయానంటున్న అనుపమ పరమేశ్వరన్.. బానిసయ్యానంటూ షాకింగ్ కామెంట్స్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.. ఈ మూవీ తర్వాత తెలుగులో

Anupama Parameswaran: ఆటలో మునిగిపోయానంటున్న అనుపమ పరమేశ్వరన్.. బానిసయ్యానంటూ షాకింగ్ కామెంట్స్..
Anupama
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 16, 2021 | 4:04 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంది ఈ మలయాళి ముద్దుగుమ్మ. ఇటీవల ఈ చిన్నది వెండితెరపై కనిపించడం తక్కువే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‏గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. తనకు సంబంధించిన ఫోటోలతోపాటు.. వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. తెగ హంగామా సృష్టిస్తోంది. ప్రస్తుతం అనుపమ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజీలు, అలాగే రౌడీ బాయ్స్ అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇటీవల తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ… తాజాగా ఓ ఆటకు బానిసయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.

Anupama 1

Anupama 1

గిబ్బరిష్ అనే ఆటలో కొన్ని వెరైటీ పదాలను ఇస్తారు. మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టవచ్చు. ఇటీవల ఈ గేమ్‏ను సెలబ్రెటీలు ఎక్కువగా ఆడుతున్నారు. తాజాగా అనుపమ కూడా ఈ ఆటను ఆడిందట. అయితే ఈ ఆటలో పూర్తిగా ఒక రోజంతా మునిగిపోయిందట. దీంతో ఈ ఆటను నేను బానిసయ్యాను అంటూ చెప్పుకొచ్చింది అనుపమ. ఇదే చివరిది ఇక అంటూ ఆటడడం కొనసాగించారు. ఇక అనుపమ చేష్టలకు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల అనుపమ పాడిన పాటలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో.. ఖాలీ సమయాన్ని ఇలా ఎంజాయ్ చేస్తుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.

ట్వీట్…

Also Read: Shanmukh Jaswanth: కొత్త లగ్జరీ కారు కొన్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Nidhhi Agerwal: మరీ చీప్‏గా ప్రవర్తించకండి.. నెటిజన్‏లపై ఇస్మార్ట్ బ్యూటీ ఫైర్..

Trisha: వీధుల్లో సైకిల్‌ సవారీ చేస్తోన్న చెన్నై చిన్నది.. సైక్లింగ్‌ వెనక ఉన్న సీక్రెంట్‌ ఏంటో చెప్పిన త్రిష.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!