Nayanthara: ఓటీటీ లో రానున్న లేడీ సూపర్ స్టార్ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు నయన్ ‘నిజల్’

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది అందాల భామ నయనతార. తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.

Nayanthara: ఓటీటీ లో రానున్న లేడీ సూపర్ స్టార్ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు నయన్ 'నిజల్'
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2021 | 11:03 AM

Nayanthara: సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది అందాల భామ నయనతార. తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఇక  తెలుగు,తమిళ్ లోనే కాదు మలయాళంలోనూ రాణిస్తుంది ఈ బ్యూటీ . నాయన తార లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. కథలో కొత్తదనం ఉండే సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. ఆచితూచి సినిమాలను చేస్తుంది నయనతార. ఇటీవల  సూపర్ స్టార్ రజినికాంత్ కథానాయకుడిగా వచ్చిన ‘దర్బార్’ చిత్రంలో ఆయనకు జోడిగా నయన్. ఆతర్వాత రీసెంట్ గా మూక్తి అమ్మన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన్.  ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అన్నతే, కతువాకుల రెండు కాదల్ అనే చిత్రాలు ఉన్నాయి.

కాగా నిజల్ అనే మలయాళ సినిమాలో నయన్ నటించింది. ఈ సినిమాలో చాకో బోబన్ – నయనతార హీరో హీరోయిన్లుగా నటించగా సైజు కురుప్, దివ్య ప్రభా, రోనీ డేవిడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతుంది. మే 9న ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వం వహించారు. ఇక మలయాళంలో నయనతార చివరిసారిగా 2019 ‘లవ్ యాక్షన్ డ్రామా’ అనే సినిమాలో కనిపించింది. అక్కడి స్టార్ హీరో నివిన్ పౌలీతో కలిసి ఈ సినిమా చేసింది నయన్. ఈ రొమాంటిక్ కామెడీకి ధ్యాన్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Actor Siddharth : బీజేపీ నేత ట్వీట్ కు ఘాటుగా రిప్లే ఇచ్చిన సిద్ధార్థ్.. ‘ఏరా.. సిగుండాలి’ అంటూ..

Actress Meena: బాలయ్య సరసన మరోసారి నటించనున్న అందాల సీనియర్ నటి..

Anand Devarakonda: ఫుల్ జోష్ లో దేవరకొండ బ్రదర్.. మరో సినిమా మొదలుపెట్టిన ఆనంద్..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..