OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌ లు కూడా హోరాహోరీగా సాగుతున్నాయి. కాబట్టి థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఉండడం లేదు. ఈ వారం కూడా సత్యదేవ్ కృష్ణమ్మ తప్పితే పెద్దగా ఆసక్తికరమైన సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: May 06, 2024 | 4:57 PM

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌ లు కూడా హోరాహోరీగా సాగుతున్నాయి. కాబట్టి థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఉండడం లేదు. ఈ వారం కూడా సత్యదేవ్ కృష్ణమ్మ తప్పితే పెద్దగా ఆసక్తికరమైన సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో గీతాంజలి మళ్లీ వచ్చింది అనేది కాస్త ఇంట్రెస్టింగ్ మూవీ. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడియెన్స్ ను భయపెట్టిన ఈ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అలాగే పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ నటించిన తెలుగు డబ్బింగ్ మూవీ ఆవేశం కూడా ఈ వారం ఓటీటీకి రానుంది. వీటితో పాటు పలు ఇంగ్లిష్, హిందీ తదితర భాషల సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి మే రెండో వారంలో ఏయే ఓటీటీలో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఇవి కూడా చదవండి
  • ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లిష్ సినిమా)- మే 6
  • మదర్ ఆఫ్ ది బ్రైడ్ (ఇంగ్లిష్ మూవీ)- మే 9
  • బోడ్కిన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మే 9
  • థ్యాంక్యూ నెక్ట్స్ (టర్కిష్ వెబ్ సిరీస్)- మే 9
  • లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లిష్ మూవీ)- మే 10

ఆహా ఓటీటీ

  • గీతాంజలి మళ్లీ వచ్చింది (తెలుగు )- మే 8
  • రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • ఆవేశం (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 09 (రూమర్ డేట్)
  • మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ వెబ్ సిరీస్) – మే 09
  • ద గోట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 09

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 

  • ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లిష్ చిత్రం)- మే 8
  • ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ సినిమా)- మే 10 (రూమర్ డేట్)

జీ5 ఓటీటీ

  • 8 ఏఎమ్ మెట్రో (హిందీ సినిమా)- మే 10
  • పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

  • డార్క్ మేటర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మే 8
  • హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మే 8

ఇవి కూడా…

  • చిత్రం చూడరా (తెలుగు సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 9
  • మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- మే 10
  • ఉందేకి సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మే 10
  • ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే- మే 10
  • ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 10

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?