OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

దీపావళి సందర్భంగా ఈ వారం కొన్ని ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క వంటి పాన్ ఇండియా సినిమాలు ఈ వారం సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. వీటితో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2024 | 6:30 PM

దీపావళి పండగను పురస్కరించుకుని ఈ వారం  లక్కీ భాస్కర్, క, అమరన్, బఘీరా తదితర పలు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. అలాగే భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్ లాంటి బాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో విక్రమ్ తంగలాన్ పైనే అందరి దృష్టి ఉంది.  థియేటర్లలో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.  అలాగే లబ్బర్ పందు, కిష్కిందా కాండం తదితర డబ్బింగ్ సినిమాలు కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి దీపావళి ని పురస్కరించుకుని అక్టోబర్ ఆఖరి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

ఆహా ఓటీటీలో

  • అంజామై (తమిళ సినిమా) – అక్టోబర్ 29
  • అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – అక్టోబర్ 31

అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. అక్టోబర్ 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..

నెట్‌ఫ్లిక్స్

  • ద మ్యాన్‌హట్టన్ ఏలియన్ అబ్డక్షన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 30
  • టైమ్ కట్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 30
  • మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 31
  • తంగలాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 31
  • బార్బీ మిస్టరీస్: ద గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 01

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • విజర్డ్స్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 30
  • లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 31
  • కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 01
  • అమెజాన్ ప్రైమ్ వీడియో
  • జోకర్: ఫోలి ఏ డాక్స్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 29

జియో సినిమా

  • సమ్‌బడి సమ్‌వేర్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 28

ముబి

  • ద సబ్‌స్టాన్స్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 31

జీ5

  • మిథ్య: ద డార్క్ చాప్టర్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 01

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు రోల్స్ రాయిస్ కార్ల కంటే ఖరీదైన గేదె సంతలో ప్రత్యేక ఆకర్షణ
రెండు రోల్స్ రాయిస్ కార్ల కంటే ఖరీదైన గేదె సంతలో ప్రత్యేక ఆకర్షణ
ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు రాబడి పండగ.. రూ.12తో ఏకంగా రూ.1844 రిటర్న్
ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు రాబడి పండగ.. రూ.12తో ఏకంగా రూ.1844 రిటర్న్
దళపతి విజయ్ చివరి సినిమాలో ఆ స్టార్ హీరో కూడా..
దళపతి విజయ్ చివరి సినిమాలో ఆ స్టార్ హీరో కూడా..
'నా మెదడును మెషీన్‌తో కంట్రోల్ చేస్తున్నారు..' సుప్రీంలో పిటిషన్
'నా మెదడును మెషీన్‌తో కంట్రోల్ చేస్తున్నారు..' సుప్రీంలో పిటిషన్
ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ గల్లీ బాయ్ భాస్కర్
ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ గల్లీ బాయ్ భాస్కర్
ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు..
ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు..
ఈ 4 ప్రదేశాల్లో సిగ్గు పడితే జీవితంలో ఏదీ దక్కదంటున్న చాణక్య
ఈ 4 ప్రదేశాల్లో సిగ్గు పడితే జీవితంలో ఏదీ దక్కదంటున్న చాణక్య
18 నిమిషాల సీన్ కోసం ఏకంగా రూ. 75 కోట్లు ఖర్చు చేశారా..!
18 నిమిషాల సీన్ కోసం ఏకంగా రూ. 75 కోట్లు ఖర్చు చేశారా..!
సినిమాటిక్ టర్న్ తీసుకున్న సోషల్ మీడియా ఎపిసోడ్
సినిమాటిక్ టర్న్ తీసుకున్న సోషల్ మీడియా ఎపిసోడ్
ఓరి.. దుర్మార్గుల్లారా! పెళ్లిళ్ల సీజన్‌ను ఇలా వాడేస్తున్నారా..?
ఓరి.. దుర్మార్గుల్లారా! పెళ్లిళ్ల సీజన్‌ను ఇలా వాడేస్తున్నారా..?
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!