AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

సంక్రాంతికి విడుదలైన సినిమాల జోరు క్రమంగా తగ్గింది. బరిలోకి కొత్త చిత్రాలు రావడంతో కలెక్షన్లు తగ్గిపోయాయి. ఇక ఈ శుక్రవారం (జనవరి 31) కూడా పలు ఆసక్తికర సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల్లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: Jan 27, 2025 | 12:53 PM

Share

ఈ వారం థియేటర్ రిలీజెస్ లలో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా మదగజరాజా. విశాల్ నటించిన ఈ తమిళ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ కానుంది. మరి ఇక్కడి ఆడియెన్స్ విశాల్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో. ఇక అప్సర రాణి రాచరికం, మహిష వంటి చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఓటీటీల విషయానికి వస్తే.. ఈ వారం పెద్దగా తెలుగు సినిమాలు రిలీజ్ కావడం లేదు కానీ.. ఉన్నంతలో ఆసక్తికర డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఐడెంటిటీ. గత శుక్రవారమే థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ కాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇందులో త్రిష, టొవినో థామస్, వినయ్ రాజ్ లు ప్రధాన పాత్రల్లో పోషించారు.దీంతో పాటు పోతగడ్డ అనే తెలుగు సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. ఇందులో పృథ్వీ, విస్మయ శ్రీ , శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించారు. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లోసందడి చేయనున్నాయి. మరి అవేంటో ఒక లుక్కేద్దాం రండి.

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో..

  • లుక్కాస్‌ వరల్డ్‌ (హాలీవుడ్‌)- జనవరి 31
  • ది స్నో గర్ల్‌2 (వెబ్‌సిరీస్‌)- జనవరి 31

అమెజాన్‌ప్రైమ్‌ వీడియో..

  • ర్యాంపేజ్‌ (హాలీవుడ్‌) -జనవరి 26
  • ట్రెబ్యునల్‌ జస్టిస్‌2 (వెబ్‌సిరీస్‌)-జనవరి 27
  • బ్రీచ్‌ (హాలీవుడ్‌) -జనవరి 30
  • ఫ్రైడే నైట్‌ లైట్స్‌ -(హాలీవుడ్‌) జనవరి 30

ఈటీవీ విన్..

  • పోతుగడ్డ (తెలుగు సినిమా)- జనవరి 30

జీ5

  • ఐడెంటిటీ (తెలుగు డబ్బింగ్ సినిమా)- జనవరి 31

జియో సినిమా

  • ది స్టోరీ టెల్లర్‌ (హిందీ) జనవరి 28

ఆపిల్‌ టీవీ ప్లస్‌

  • మిథిక్‌ క్వెస్ట్ (వెబ్‌సిరీస్‌)- జనవరి 29

సోనీలివ్‌

  • సాలే ఆషిక్‌ (హిందీ)-ఫిబ్రవరి 1

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి