OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్టు ఇదిగో

ఆగస్టులో పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనూ దళపతి విజయ్ ది గోట్ వంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ కానుంది. అలాగే నివేదా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు, సుహాస్ జనక అయితే గనక తదితర చిన్న సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఇక ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్టు ఇదిగో
OTT Movies
Follow us

|

Updated on: Sep 02, 2024 | 3:04 PM

ఆగస్టులో పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనూ దళపతి విజయ్ ది గోట్ వంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ కానుంది. అలాగే నివేదా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు, సుహాస్ జనక అయితే గనక తదితర చిన్న సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఇక ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే ఈ వారం తెలుగు సినిమాల సందడి పెద్దగా ఉండట్లేదు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్‌ మూవీ కిల్‌ మాత్రమే కాస్తా ఆసక్తిని పెంచుతోంది. అలాగే హాలీవుడ్ మూవీ బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్‌ డై అనే సినిమాపై బజ్ క్రియేట్ అవుతోంది. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలకు చెందిన పలు సినిమాలు,సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 18 స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

  • ది పర్‌ఫెక్ట్ కపుల్ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 5
  • అపోల్లో 13: సర్వైవల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 5
  • బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 6
  • అడియోస్ అమిగో (మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 6
  • రెబల్ రిడ్జ్ (ఇంగ్లిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 6
  • సెక్టార్ 36 (హిందీ సినిమా)- సెప్టెంబర్ 13

సోనీ లివ్ ఓటీటీలో..

  • తనావ్ సీజన్ 2 పార్ట్ 1 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 6
  • తలవన్ (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 10
  • డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
  • ఇంగ్లిష్ టీచర్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 3
  • టెల్ మీ లైస్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
  • కిల్ (హిందీ సినిమా)- సెప్టెంబర్ 6
ఇవి కూడా చదవండి

జియో సినిమాలో

  • ది ఫాల్ గాయ్ (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 3
  • ఫైట్ నైట్: ది మిలియన్ డాలర్ హీస్ట్- సెప్టెంబర్ 6
  • ఇమ్మాక్యులేట్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- సెప్టెంబర్ 6

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

  • స్లో హార్సెస్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- సెప్టెంబర్ 4
  • ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నర్స్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 6
  • ది ఎటర్నల్ డాటర్ (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 6
  • వెలరియన్ అండ్ ది సిటీ ఆఫ్ థౌజండ్ ప్లానెట్స్ (ఇంగ్లిష్ సినిమా)- సెప్టెంబర్ 6
  • కాల్ మీ బే (హిందీ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- సెప్టెంబర్ 6
  • బెర్లిన్ (ఇంగ్లిష్ సినిమా)- జీ5 ఓటీటీ- సెప్టెంబర్ 13

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.