AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8:‍ బెజవాడ బేబక్కకు ఐలవ్యూ చెప్పిన కంటెస్టెంట్.. షాక్‌లో హౌస్‌మేట్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

గత సీజన్‌లోలాగానే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ప్రముఖ బుల్లితెర నటి యష్మీ గౌడ మొదటి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత బుల్లితెర నటుడు నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు

Bigg Boss Telugu 8:‍ బెజవాడ బేబక్కకు ఐలవ్యూ చెప్పిన కంటెస్టెంట్.. షాక్‌లో హౌస్‌మేట్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Bigg Boss Telugu 8
Basha Shek
|

Updated on: Sep 02, 2024 | 4:30 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 01) సాయంత్రం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిపోడ్ ను రక్తి కట్టించారు. గత సీజన్‌లోలాగానే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ప్రముఖ బుల్లితెర నటి యష్మీ గౌడ మొదటి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత బుల్లితెర నటుడు నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ కంటెస్టెంట్స్ లో సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ కాస్త డిఫెరంట్ గా కనిపించింది. బిగ్ బాస్ స్టేజ్ పైకి రాగానే హోస్ట్ నాగార్జునను తన మాటలు, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్న చేసింది. అందరి ముందే ‘మీ కళ్లలో కళ్లు పెట్టి చూడలేను’ అంటూ హొయలు పోయింది.

బెజవాడ బేబక్క అసలు పేరు మధు. ఎక్కువగా అమెరికాలోనే ఉంటుంది. అక్కడి స్థానిక పరిస్థితులను కామెడీ రీల్స్ గా చిత్రీ కరించి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ఇక హౌస్‌ లో మొదటి రోజే బెజవాడ బేబక్క కు వింత అనుభవం ఎదురైంది. ఆమెకు ఆర్జే శేఖర్ బాషా ఐలవ్యూ అని చెప్పడం తీవ్ర చర్చకు దారి తీసింది. టాస్క్ లో భాగంగా శేఖర్ బాషా, బేబక్క మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ హౌస్‌ లో అందరికీ నచ్చిన వ్యూ పాయింట్ ఇదే అంటూ బాత్ రూమ్ ఏరియాని ఉద్దేశిస్తూ అందరూ మాట్లాడుకున్నారు. ఇంతలోనే బేబక్కకు శేఖర్ బాషా ఐ లవ్ యూ చెప్పాడు. దీంతో ఆమె కొద్ది సేపు షాక్ లోకి వెళ్లిపోయింది. దీనికి రియాక్ట్ అయిన శేఖర్ బాషా ‘ నేనేదో ఫన్నీగా చెప్పాను. థంబ్ నెయిల్స్ పెట్టి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ చేస్తారేమో . ఇది సీరియస్ కాదు. ఆమె నాకు అక్క అవుతుంది’ అని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో :

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?