AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీ లవర్స్‌కు పండగే.. శుక్రవారం ఒక్కరోజే 19 కొత్త సినిమాల రిలీజ్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే

ఓటీటీల్లో కూడా బోలెడన్నీ కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం (జులై 14) ఒక్క రోజే సుమారు 19 సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు రానున్నాయి. ఇందులో తెలుగు సినిమాలు, సిరీస్‌లు కూడా ఉన్నాయి.

OTT Movies: ఓటీటీ లవర్స్‌కు పండగే.. శుక్రవారం ఒక్కరోజే 19 కొత్త సినిమాల రిలీజ్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే
Ott Movies
Basha Shek
|

Updated on: Jul 13, 2023 | 8:39 PM

Share

వీకెండ్‌ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ఇందులో బేబీ తప్ప మిగతావన్నీ డబ్బింగ్ సినిమాలే. నాయకుడు (మామన్నన్‌), శివకార్తికేయన్‌ వంటి డబ్బింగ్‌ సినిమాలు ఈ వారం థియేటర్లలో అడుగుపెడుతున్నాయి. ఇక ఓటీటీల్లో కూడా బోలెడన్నీ కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం (జులై 14) ఒక్క రోజే సుమారు 19 సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు రానున్నాయి. ఇందులో తెలుగు సినిమాలు, సిరీస్‌లు కూడా ఉన్నాయి. అలాగే హిందీ, తమిళ్‌, మలయాళ, ఇంగ్లిష్‌ తదితర భాషల సూపర్‌ హిట్‌ సినిమాలు, సిరీస్‌లు కూడా ఓటీటీలోకి రానున్నాయి. మరి వాటి వివరాలేంటో తెలుసుకుందాం రండి

ఆహా

  • నేను స్టూడెంట్ సర్ – తెలుగు సినిమా
  • మెన్ టూ – తమిళ్‌ సిరీస్

జీ5

ఇవి కూడా చదవండి
  • మాయాబజార్ ఫర్ సేల్ – తెలుగు వెబ్‌ సిరీస్
  • ఎస్టేట్ – తమిళ సినిమా

అమెజాన్ ప్రైమ్

  • తందట్టి – తెలుగు డబ్బింగ్ సినిమా
  • ద సమ్మర్ ఐ టర్నెడ్ ప్రెట్టీ సీజన్ 2 – ఇంగ్లిష్ సిరీస్
  • హాస్టల్ డేస్ – తెలుగు సిరీస్

నెట్‌ఫ్లిక్స్

  • బర్డ్ బాక్స్ బార్సిలోనా – ఇంగ్లీష్ సినిమా
  • టూ హాట్ టూ హ్యాండిల్ సీజన్ 5 – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్
  • కోహ్రా – హిందీ సినిమా
  • క్వార్టర్ బ్యాక్ -ఇంగ్లిష్ సిరీస్
  • బర్న్ ది హౌస్ ఆఫ్ డౌన్- జపనీస్ సిరీస్
  • సర్వైవల్ ఆఫ్ ది థిక్కెస్ట్- ఇంగ్లిష్ సిరీస్
  • మిస్టర్. కార్ అండ్ ది నైట్స్ టెంప్లర్- ఇంగ్లిష్
  • కింగ్ ద ల్యాండ్ – కొరియన్ సిరీస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ద ట్రయల్ – హిందీ సిరీస్

జియో సినిమా

  • ఇష్క్ ఈ నదాన్ – హిందీ సినిమా

సోనీ లివ్

  • కాలేజ్ రొమాన్స్ సీజన్ 4 – హిందీ సిరీస్
  • అన్‌ చార్టెడ్ – సినిమా

మనోరమ మ్యాక్స్

  • టిక్కక్కొరు ప్రేమొందరన్ – మలయాళ సినిమా

ఆపిల్ టీవీ ప్లస్

  • ఫౌండేషన్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌