AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు రానున్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే..

థియేటర్లకు పోటీగా ఓటీటీల్లోనూ పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఈ వారం ఓటీటీల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సిరీస్‌ మాయా బజార్‌. నవదీప్‌, ఇషారెబ్బా, నరేష్‌ , ఝాన్సీ తదితరులు నటించిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ ఎంతగానో ఆకట్టుకుంది

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు రానున్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే..
Ott Movies
Basha Shek
|

Updated on: Jul 10, 2023 | 12:02 PM

Share

గతవారంతో పోల్చుకుంటే ఈ వీక్‌ థియేటర్లలో పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవిల బేబీతో పాటు, కోలీవుడ్ సూపర్‌ హిట్‌ మూవీ నాయకుడు (మామన్నన్‌), శివ కార్తికేయన్‌ మహా వీరుడు వంటి ఇంట్రెస్టింగ్‌ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక థియేటర్లకు పోటీగా ఓటీటీల్లోనూ పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఈ వారం ఓటీటీల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సిరీస్‌ మాయా బజార్‌. నవదీప్‌, ఇషారెబ్బా, నరేష్‌ , ఝాన్సీ తదితరులు నటించిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో పాటు హాస్టల్‌ డేస్‌ వెబ్‌ సిరీస్‌ కూడా ఆసక్తి రేపుతోంది. ఇక హాలీవుడ్‌ లవర్స్‌కు ట్రాన్స్‌ఫార్మర్స్‌: రైజ్‌ఆఫ్‌ ది బీస్ట్స్ మంచి సినిమా. వీటితో పాటు హిందీ, ఇంగ్లిష్‌ సినిమాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో రిలీజ్‌ కానున్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేవో తెలుసుకుందాం రండి.

అమెజాన్‌ ప్రైమ్‌

  • ట్రాన్స్‌ఫార్మర్స్‌: రైజ్‌ఆఫ్‌ ది బీస్ట్స్‌ ( ఇంగ్లిష్‌ సినిమా)- జులై 11

నెట్‌ఫ్లిక్స్‌

ఇవి కూడా చదవండి
  • బర్డ్‌ బాక్స్‌ బార్సిలోనా (ఇంగ్లిష్‌ సినిమా))- జులై 14
  • కొహరా (హిందీ)- జులై 15

జీ5

  • మాయాబజార్‌ ఫర్‌ సేల్‌ (తెలుగు)- జులై 14

సోనీలివ్‌

  • క్రైమ్‌ పెట్రోల్‌ – 48 అవర్స్‌ (హిందీ)- జులై 10
  • కాలేజ్‌ రొమాన్స్‌ (హిందీ)- జులై 15

డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌

  • జానకి జానీ (మలయాళం)- జులై 11
  • హాస్టల్‌ డేస్‌ ( తెలుగు వెబ్‌ సిరీస్‌)- జులై 13
  • ది ట్రయల్‌ (హిందీ సిరీస్‌)- జులై 14

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..