AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA OTT: కుడి ఎడ‌మైతే ఏమైనా జ‌ర‌గొచ్చు.. అస‌లేం జ‌ర‌గ‌బోతోంది. ఆహా వెబ్ సిరీస్‌పై ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.

AHA OTT: విభిన్న కథాంశాల‌తో వెబ్ సిరీస్‌లు, సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తోంది తొలి తెలుగు ఓటీటీ ఆహా. మారుతోన్న ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగా కొత్త కంటెంట్‌తో వ‌స్తోన్న ఆహా తాజాగా న‌టి అమ‌లా పాల్‌తో కుడి ఎడ‌మైతే అనే...

AHA OTT: కుడి ఎడ‌మైతే ఏమైనా జ‌ర‌గొచ్చు.. అస‌లేం జ‌ర‌గ‌బోతోంది. ఆహా వెబ్ సిరీస్‌పై ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.
Aha Ott Kudi Yedamaithe
Narender Vaitla
|

Updated on: Jun 26, 2021 | 5:55 PM

Share

AHA OTT: విభిన్న కథాంశాల‌తో వెబ్ సిరీస్‌లు, సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తోంది తొలి తెలుగు ఓటీటీ ఆహా. మారుతోన్న ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగా కొత్త కంటెంట్‌తో వ‌స్తోన్న ఆహా తాజాగా న‌టి అమ‌లా పాల్‌తో కుడి ఎడ‌మైతే అనే వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన యూ ట‌ర్న్ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో ఈ వెబ్ సిరీస్‌పై భారీగా అంచ‌నాలున్నాయి. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కథాంశంతో రానున్న ఈ సిరీస్‌పై ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌డింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిర సంభాషణ సాగింది. మొద‌ట‌గా ఆహా త‌న ఒరిజిన‌ల్ ట్విట్ట‌ర్ హాండిల్‌లో `కుడి ఎడ‌మైతే ఏమైనా జర‌గొచ్చు. అస‌లు ఏం జ‌ర‌గ‌బోతోంది.. మీరేం అనుకుంటున్నారు.?` అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్‌కు స్పందించిన అమ‌లా.. `కుడి, ఎడ‌మ‌లకు సంబంధించి ఎప్పుడూ క‌న్ఫ్యూజ్‌కి గురికాలేదు. అది గంద‌ర‌గోళానికి దారి తీస్తుంది` అని రిప్లై ఇచ్చింది. ఇక ఇదే ట్వీట్‌పై స్పందించిన ద‌ర్శ‌కుడు పవ‌న్ కుమార్‌.. `ఒక‌వేళ కుడి ఎడ‌మైనా.. ఆహా ఎప్ప‌టికీ ఆహానే` అంటూ స్పందించాడు. దీనికి స్పందించిన అమ‌లా.. అది నిజ‌మే ఆహా! అంటూ కామెంట్ చేసింది. దీంతో ప్ర‌స్తుతం ఈ కన్వ‌ర్జేష‌న్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అస‌లు ఈ వెబ్ సిరీస్ క‌థేంటి.? కుడి ఎడ‌మైతే ఏం జ‌రుగుతుంది? తెలియాలంటే వెబ్ సిరీస్ విడుద‌ల‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Kathi Mahesh: కత్తి మహేష్ పరిస్థితి విషమం.. చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలింపు

Sameera Reddy: సన్నగా మారడానికి సమీరా రెడ్డి చెప్తున్న టిప్స్ ఏంటో తెలుసా..

Kajal Aggarwal: అలాంటి మూవీలనే నేను ఇష్టపడతా.. ఈ సినిమా కూడా అలాంటిదే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!