AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెల్లితో పెళ్లి.. అక్కతో శోభనం..! సినిమాలో ఆ సీన్సే హైలైట్.. అస్సలు మిస్ అవ్వకండి

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అంతులేని వినోదాన్ని అందించే చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వారం వారం కొత్త కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయ. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో హారర్, మిస్టరీ, సస్పెన్స్, రొమాంటిక్, కామెడీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

చెల్లితో పెళ్లి.. అక్కతో శోభనం..! సినిమాలో ఆ సీన్సే హైలైట్.. అస్సలు మిస్ అవ్వకండి
Ott Movie
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 24, 2025 | 6:37 AM

Share

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో కూడా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీలో సినిమాల పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీల్లో చాలా సినిమాలు విడుదలై మెప్పించాయి. అలాగే అన్ని జోనర్స్ లో ఎన్నో వందల సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది.

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

ఇప్పుడు ఓటీటీలో ఓ వెరైటీ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇద్దరు అక్క చెల్లెళ్ల మధ్య నడుస్తుంది. ఈ సినిమాలో అక్క చెల్లెళ్లు డింపుల్, ఫర చాలా సన్నిహితంగా ఉంటారు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. అయితే డింపుల్ కంటే ఫర చాలా అందంగా ఉంటుంది. ఈ క్రమంలో డింపుల్ కు పెళ్లి చూపులు చూస్తుంటారు ఇంట్లో వాళ్ళు. అయితే వచ్చిన సంబంధాలను ఆమె ఎదో ఒక కారణం చెప్పి రిజక్ట్ చేస్తుంటుంది. అయితే అక్క కోసం వచ్చిన వారు చెల్లి ఫర అందాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటాం అని అంటుంటారు. దాంతో డింపుల్ మనసు రగిలిపోతుంది. అయితే ఇంతలో ఓ మంచి సంబంధం డింపుల్ కు వస్తుంది. కానీ అతను కూడా ఫరని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఆతర్వాత ఆ వ్యక్తితోనే ఫర పెళ్లి జరుగుతుంది.

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

దాంతో డింపుల్ చాలా బాధపడుతుంది. పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజు రాత్రి అతను ఫుల్ గా మందు తాగి పొరపాటున డింపుల్ రూమ్ లోకి వెళ్తాడు. దాంతో ఇదే అదునుగా చూసుకొని డింపుల్ అతనితో మొదటి రాత్రి గడుపుతుంది. తీరా అతను ఎంతసేపటికి రాకపోవడమతొ ఫర వెళ్లి చూస్తే అతను డింపుల్ రూమ్ లో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? ఒకే భర్తతో అక్క చెల్లెల్లు కాపురం చేస్తారా.? అసలు వీరి మధ్య ఏం జరుగుతుంది.? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా పేరు దాయరీ. ఈ రొమాంటిక్ డ్రామా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటిటి ప్లాట్‌ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..