AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NET Trailer Review: ఆద్యంతం ఆసక్తికరంగా అవికా గోర్ నెట్ ట్రైలర్..

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అవికాగోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో వెండితెరకు

NET Trailer Review: ఆద్యంతం ఆసక్తికరంగా అవికా గోర్ నెట్ ట్రైలర్..
Net
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2021 | 3:49 PM

Share

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అవికాగోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లను అందుకుంటూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం అవికా నెట్ అనే వెబ్ సిరీస్‏లో నటిస్తోంది. ఇందులో అవికాతోపాటు.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ పోషించాడు. వాస్తవిక సంఘటనల ఆధారంగా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్‏గా రూపొందించిన నెట్ సిరీస్‏కు భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించారు. తమాడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమాడా, సందీప్ రెడ్డి బోర్రా ఈ సిరీస్‏ను నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా నెట్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 10న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్‏ను అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేస్తూ.. టీంకు విషెస్ తెలిపారు.

ఆ వీడియోలో ప్రియా (అవికా గోర్) అనే అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని.. లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) అనే వివాహిత వ్యక్తి సీసీ కెమెరాల ద్వారా చూస్తూ ఉంటాడు. దీంతో వారిద్దరి జీవితం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోంది అనేది ఈ సిరీస్ కథాంశంగా తెలుస్తోంది. ఈ క్రమంలో లక్ష్మణ్ తన భార్య (సుచిత్రా పట్నాయక్)తో తరచూ గొడవ పడడం .. ప్రియా వ్యక్తిగత జీవితాన్ని ఇందులో చూపించారు. అయితే ప్రియా జీవితాన్ని లక్ష్మణ్ ఎందుకు సీసీ కెమెరాల ద్వారా చూడాల్సి వచ్చింది ? దీంతో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు ? చివరికి అవికాను మోసం చేసిన వ్యక్తి ఎవరు ? అనే విషయాలతో అనుక్షణం ఉత్కంఠభరింతంగా చూపించారు నెట్ ట్రైలర్. అయితే ఇప్పటి వరకు ప్రేక్షకులను తన కామెడితో అలరించిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు.

ట్రైలర్..

Also Read: RRR Movie: గుమ్మడికాయ కొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.. ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసిన జక్కన్న..

Nani Tweet: ఆసక్తికరమైన ట్వీట్‌ చేసిన హీరో నాని.. ఇంతకీ ‘రేపు’ ఏ ప్రకటన చేయనున్నారు.?

Keerthy Suresh: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోన్న మహానటి.. సమంత బాటలోనే కీర్తి సురేష్‌.

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..