AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: గుమ్మడికాయ కొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.. ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసిన జక్కన్న..

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,

RRR Movie: గుమ్మడికాయ కొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.. ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసిన జక్కన్న..
Rrr
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2021 | 3:28 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీ గురించి అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఇంట్రడ్యూసింగ్ వీడియోస్, ప్రమోషన్ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలను ఒకేసారి స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. కొన్ని పికప్ షాట్స్ మినహా మిగతా షూట్ పూర్తి చేశాము. పొస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2018 నవంబర్ 19న ప్రారంభించిన అదే బైక్ షాట్‏తో అనుకోకుండా ఈరోజు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైంది అంటూ ట్వీట్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా అప్‏డేట్స్ త్వరలోనే ఇవ్వబోతున్నట్లుగా ఆర్ఆర్ఆర్ టీం తెలిపింది.  ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా…  శ్రియా శరణ్, అజయ్ దేవ్‏గన్‏లు కీలక పాత్రలలో నటించారు. చరణ్, తారక్‏కు సంబంధించిన సాంగ్ షూట్ కోసం ఇటీవల వీరిద్దరితోపాటు చిత్రయూనిట్ మొత్తం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

ట్వీట్..

Also Read: Nani Tweet: ఆసక్తికరమైన ట్వీట్‌ చేసిన హీరో నాని.. ఇంతకీ ‘రేపు’ ఏ ప్రకటన చేయనున్నారు.?

Keerthy Suresh: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోన్న మహానటి.. సమంత బాటలోనే కీర్తి సురేష్‌.

Pawan Kalyan: ద పవర్.. ద స్టార్.. ద కింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ బోనంజా.. గెట్ రెడీ..!

Follow Us
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు