Drishyam 2: నారప్ప బాటలోనే దృశ్యం 2 సినిమా.. ఓటీటీ వైపే ఆసక్తి చూపిస్తున్న మేకర్స్ ?..

కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న ఓటీటీల హావా మాత్రమే తగ్గడం

Drishyam 2: నారప్ప బాటలోనే దృశ్యం 2 సినిమా.. ఓటీటీ వైపే ఆసక్తి చూపిస్తున్న మేకర్స్ ?..
Drishyam 2
Follow us

|

Updated on: Sep 28, 2021 | 12:00 PM

కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న ఓటీటీల హావా మాత్రమే తగ్గడం లేదు. థియేటర్ల కంటే…ఓటీటీల నుంచి భారీ ఆఫర్ రావడంతో.. అటు వైపే మొగ్గు చూపిస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే.. మాస్ట్రో, టక్ జగదీష్, నారప్ప వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయా ? లేదా అనేది చెప్పడం కూడా కష్టమే. తాజాగా వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా టాక్.

విక్టరీ వెంకటష్ హీరోగా.. మలయాళ డైరెక్టర్ జీతు జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ దృశ్యం 2 మూవీ తెరకెక్కుతుంది. ఇందులో వెంకీకి జోడిగా మీనా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇటీవలే సెన్సార్ పనులను కూడా కంప్లీట్ చేసింది. అయితే ఈ సినిమా పై ఉన్న సందేహాలు మాత్రం విడడం లేదు. ఈ మూవీని థియేటర్లలో విడుదల చేస్తారా ? లేదా ? ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనే విషయం పై క్లారిటీ రావడం లేదు. తాజాగా

అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాను కూడా నారప్ప మాదిరిగానే ఓటీటీలో విడుదల చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారట. కానీ… అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ సినిమాకు భారీ ఆఫర్ వచ్చిందని.. దీంతో మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్. దసరా కానుకగా..దృశ్యం 2 మూవీని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, మాక్స్ మూవీస్, రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్ల పై డి.సురేష్ బాబు – ఆంటోనీ పెరుంబవూర్ – రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Also Read: Love Story: లవ్‌ స్టోరీ మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిధిగా ఎవరు హాజరువుతున్నారో తెలుసా.?

Naga Shaurya: టాలీవుడ్‏లో సినిమాల జాతర.. అప్డేట్స్ ఇస్తున్న హీరోలు.. లక్ష్య రిలీజ్ డేట్ చెప్పిన నాగశౌర్య…

సీఎం జగన్‎పై రాళ్లదాడి.. 30 మీటర్ల మేర క్రైమ్ స్పాట్‎గా నిర్ధారణ

ధనుష్ తండ్రినంటూ కోర్కుకెక్కిన వ్యక్తి మృతి..

ప్రపంచంలో స్మార్ట్ సిటీలు ఇవే.. మన హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే!

వెల్లుల్లితో వెయ్యి లాభాలు..ఇలా వాడితే ఆరోగ్యంతో పాటు,మెరిసే అందం

సీఎం జగన్ బస్సుయాత్రకు విరామం.. దాడిపై పలువురి సంఘీభావం..

చరణ్‏కు డాక్టరేట్ పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20, 2024 వరకు)

బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?

రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్

దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
సీఎం జగన్‎పై రాళ్లదాడి.. 30 మీటర్ల మేర క్రైమ్ స్పాట్‎గా నిర్ధారణ
సీఎం జగన్‎పై రాళ్లదాడి.. 30 మీటర్ల మేర క్రైమ్ స్పాట్‎గా నిర్ధారణ
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..

40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..

టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్

రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్

ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..

ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!

హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..