Love Story: లవ్‌ స్టోరీ మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిధిగా ఎవరు హాజరువుతున్నారో తెలుసా.?

Love Story Magical Success Meet: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'లవ్‌ స్టోరీ'. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్‌ దక్కించుకొని దూసుకుపోతోంది. విడుదలకు ముందే...

Love Story: లవ్‌ స్టోరీ మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిధిగా ఎవరు హాజరువుతున్నారో తెలుసా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 28, 2021 | 10:24 AM

Love Story Magical Success Meet: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్‌ దక్కించుకొని దూసుకుపోతోంది. విడుదలకు ముందే మంచి బజ్‌ దక్కించుకున్న ఈ సినిమా రిలీజ్‌ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది. కరోనా సెకండ్‌ తర్వాత ఈ స్థాయిలో విజయాన్ని దక్కించుకున్న తొలి చిత్రంగా లవ్‌ స్టోరీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇండియాలోనే కాకుండా అమెరికా బాక్సాఫీస్‌ వద్ద కూడా ఈ ప్రేమ కథ వసూళ్లు రాబడుతోంది. ఇక ఈ సినిమాకు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే సినిమా విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునే పనిలో పడింది చిత్ర యూనిట్‌. ఇందులో భాగంగానే మంగళవారం (సెప్టెంబర్‌ 28) సాయంత్రం 6 గంటలకు మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాగార్జునతో పాటు దర్శకుడు సుకుమార్‌ హాజరుకానున్నారు.

ఇక లవ్‌ స్టోరీ బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 30 కోట్లకుపైగా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసుకుంది. ఇక విడుదల తర్వాత సినిమాపై మంచి బజ్‌ రావడంతో రికార్డు దిశగా వసూళ్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Fake Currency: యూట్యూబ్‎లో చూసి మొదలు పెట్టేశాడు.. చికెన్‌ పకోడితో దొరికిపోయాడు..

Naga Shaurya: టాలీవుడ్‏లో సినిమాల జాతర.. అప్డేట్స్ ఇస్తున్న హీరోలు.. లక్ష్య రిలీజ్ డేట్ చెప్పిన నాగశౌర్య…

Ghost Video: రాత్రి సమయంలో తలకిందులుగా నడుస్తున్న తల్లి దెయ్యం.. తల లేని బాలుడు.. ఆ ప్రాంతంలో భయాందోళన..చివరికి..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?