AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rang De Movie : నితిన్ ‘రంగ్ దే’ ధియేటర్స్ లో సందడి చేసేది అప్పుడే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

గత ఏడాది 'భీష్మ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ హీరో నితిన్. ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అని సినిమా చేస్తున్నాడు నితిన్

Rang De Movie : నితిన్ 'రంగ్ దే' ధియేటర్స్ లో సందడి చేసేది అప్పుడే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Rajeev Rayala
|

Updated on: Jan 06, 2021 | 11:34 AM

Share

Rang De movie : గత ఏడాది ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ హీరో నితిన్. ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అని సినిమా చేస్తున్నాడు నితిన్. అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాను ఎప్పుడో పూర్తి చేయాలిసింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూసారు చిత్రయూనిట్ కానీ అది కుదరలేదు.

ఇక సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూసారు. కానీ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీ గట్టిగా ఉంది. దాంతో ఈ సినిమాను వేసవి లో విడుదల చేయాలని చూస్తున్నారట. ‘రంగ్ దే’ను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారని పుకార్లు షికారు చేసాయి. తాజాగా ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు చిత్రనిర్మాతలు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి టీజర్, పోస్టర్స్‌ విడుదల కాగా.. మంచి స్పందన వచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Grammy Awards 2021: గ్రామీ అవార్డులకు తప్పని కరోనా సెగ.. వాయిదా వేస్తూ నిర్ణయం..

santosh srinivas : బాలయ్య కోసం కథ రెడీగా ఉందట.. ‘బలరామయ్య బరిలోకి దిగితే’ అంటున్న సంతోష్ శ్రీనివాస్

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్