AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు.. వామ్మో ఈ మూడు రాశుల వారు జాగ్రత్త సుమా!

జ్యోతిష్య శాస్త్రంలో శని, కుజ గ్రహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు గ్రహాలు చాలా వరకు చెడు ఫలితాలను ఇస్తుంటాయి. కానీ కొన్ని సార్లు ఈ గ్రహాల అనుగ్రహం ఉంటే మాత్రం ఆ రాశుల వారి పంట పండినట్లే. అయితే అతి త్వరలో కుజ గ్రహం సంచారం చేయనుంది. అంతే కాకుండా శని గ్రహంతో సంయోగం చెందనుంది. ఇది అనేక రకాల సమస్యలకు కారణం కానున్నదంట. దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 20, 2026 | 5:27 PM

Share
 శని గ్రహాన్ని న్యాయ గ్రహం అని పిలుస్తారు. కర్మల ఫలితంగా ఇది ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచారం చేస్తుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో కుజ గ్రహం రాశి సంచారం చేయనుంది. ఇది మీన రాశిలోకి ప్రవేశించనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా తీవ్రమైన పరిమాణాన్ని సృష్టిస్తుంది. దాదాపు కుజ గ్రహం 18 నెలలపాటు మీన రాశిలోనే సంచారం చేయనుంది. అయితే ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపుతుందంట. ముఖ్యంగా మూడు రాశుల వారిపై మాత్రం చాలా చెడు ప్రభావం చూపున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
కుజ గ్రహం ఏప్రిల్ 2న మీన రాశిలోకి ప్రవేశించి, శని గ్రహంతో సంయోగం చెందుతాడు. అయితే  ఇది చాలా తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుందంట. ముఖ్యంగా మేష రాశి, కన్యా రాశి, మీన రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక సమస్యలు సృష్టిస్తుందంట. అందుకే ఈ మూడు రాశుల వారు కుజ, శని గ్రహాల సంయోగం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏ పని చేసినా కలిసి రాదు, పని మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి లాభం కంటే నష్టాన్నే ఎక్కువ మిగుల్చుతాయి. అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి శని, కుజ గ్రహాల సంయోగం అనేక ఇబ్బందలను, ఒడిదొడుకులను తీసుకొస్తుంది. పనిలో నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. పని చేయాలనే ఆలోచనే ఉండదు. కుటుంబంలో కలహాలు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. వైవాహిక జీవితం చాలా దారుణంగా ఉంటుంది. ప్రతి పనిలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా విద్యార్థులు కూడా కష్టానికి తగిన ఫలితం పొందలేరు. అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. మాటపట్టింపుల వచ్చే ఛాన్స్ ఉంది. పై అధికారులతో మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారు వ్యాపారంలో ఎక్కువగా నష్టాలు ఎదుర్కొంటారు.  నిరుద్యోగలుకు ఉద్యోగం పొందడం కలగానే మిగిలిపోతుంది. పనుల్లో ఆటంకాలు అధికం అవుతాయి. అప్పుల బాధలు వేధిస్తాయి. అనారోగ్య సమస్యల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికం అవుతుంది. అయినా కష్టానికి తగిన ఫలితం లభించదు.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్