AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మన్మథుడు2’ రెడీ అవుతున్నాడు!

హైదరాబాద్‌: అక్కినేని అందగాడు నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రం ఎటువంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా  ‘మన్మథుడు 2’ను తెరకెక్కుతోంది. ఈ  సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూవీ సెట్‌లో తీసిన ఓ ఫొటోను నాగార్జున ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నేను, నా ‘మన్మథుడు 2’ కుటుంబం.. లవింగ్‌ ఇట్‌’ అంటూ లవ్‌ సింబల్‌ను పోస్ట్‌ చేశారు. ఈ సినిమాలో నాగ్‌ సరసన రకుల్ ప్రీత్ సింగ్ […]

‘మన్మథుడు2’ రెడీ అవుతున్నాడు!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 1:42 PM

Share

హైదరాబాద్‌: అక్కినేని అందగాడు నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రం ఎటువంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా  ‘మన్మథుడు 2’ను తెరకెక్కుతోంది. ఈ  సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూవీ సెట్‌లో తీసిన ఓ ఫొటోను నాగార్జున ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నేను, నా ‘మన్మథుడు 2’ కుటుంబం.. లవింగ్‌ ఇట్‌’ అంటూ లవ్‌ సింబల్‌ను పోస్ట్‌ చేశారు. ఈ సినిమాలో నాగ్‌ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎవర్‌గ్రీన్ నాగ్‌ కొత్త లుక్‌లో ప్రెష్‌గా కనిపిస్తున్నాడు. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో పాటు రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌ తదితరులు ఈ ఫొటోలో కనిపించారు. మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?