వరుణ్ కు జోడిగా డబ్ స్మాష్ బ్యూటీ..!

కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘జిగర్తండా’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుణ్ తేజ్, తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు…ఇక తమిళ వెర్షన్ లో లక్ష్మి మీనన్ నటించిన పాత్ర కోసం డబ్ స్మాష్ ఫేమ్ మిర్నలిని రవి ని తీసుకున్నారట. కాగా ఆమె నటించిన తాజా చిత్రం సూపర్ డీలక్స్ ఈనెల 28న విడుదలకానుంది. […]

వరుణ్ కు జోడిగా డబ్ స్మాష్ బ్యూటీ..!
Follow us

|

Updated on: Mar 28, 2019 | 3:00 PM

కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘జిగర్తండా’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుణ్ తేజ్, తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు…ఇక తమిళ వెర్షన్ లో లక్ష్మి మీనన్ నటించిన పాత్ర కోసం డబ్ స్మాష్ ఫేమ్ మిర్నలిని రవి ని తీసుకున్నారట. కాగా ఆమె నటించిన తాజా చిత్రం సూపర్ డీలక్స్ ఈనెల 28న విడుదలకానుంది.

‘వాల్మీకి’ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు