Gold Rates: పేలిన బంగారం ధరలు.. ఊహించని విధంగా భారీగా పెరుగుదల.. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
బంగారం ధరలు భారీ షాకిచ్చాయి. ధరలు ఒకేరోజు భారీగా పెరిగాయి. మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు, ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
