అనురాగ్‌ చాలా సున్నితమైన వ్యక్తి.. శిష్యుడికి వర్మ మద్దతు

బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

అనురాగ్‌ చాలా సున్నితమైన వ్యక్తి.. శిష్యుడికి వర్మ మద్దతు
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2020 | 6:50 PM

Varma supports Anurag: బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాప్సీ, అనుభవ్ సిన్హా, సుర్వీన్ చావ్లా, కల్కి కొచ్చిన్‌ ఇలా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతును ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అనురాగ్‌కి మద్దతును ప్రకటించారు. అనురాగ్ చాలా సున్నితమైన, భావోద్వేగానికి గురయ్యే వ్యక్తి అని వర్మ తెలిపారు. అతడు తనకు 20 ఏళ్లుగా తెలుసని.. ఇన్నేళ్ల కాలంలో ఎవరినీ బాధపెట్టడం తాను చూడలేదని, కనీసం వినలేదని తెలిపారు. ఇప్పుడు ఏం జరుగుతుందో పక్కాగా చెప్పలేకపోతున్నానని వర్మ చెప్పారు. కాగా అనురాగ్ కశ్యప్, వర్మ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన విషయం విదితమే.

Read More:

క్యాన్సర్ రోగుల కోసం 32 అంగుళాల జుట్టు ఇచ్చేసిన చిన్నారి

కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి.. ఏమన్నారంటే
పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి.. ఏమన్నారంటే
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స