చిరు నిర్ణయం.. ఆమెకు మరో ఛాన్స్‌..!

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీని ఓ కీలక పాత్ర కోసం అనుకున్నామని.. కానీ ఇంకా అతడు డేట్లు ఇవ్వలేదని చిరు ఓ క్లారిటీని ఇచ్చారు.

చిరు నిర్ణయం.. ఆమెకు మరో ఛాన్స్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 9:35 AM

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీని ఓ కీలక పాత్ర కోసం అనుకున్నామని.. కానీ ఇంకా అతడు డేట్లు ఇవ్వలేదని చిరు ఓ క్లారిటీని ఇచ్చారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో పాత్ర కోసం మెగా డాటర్‌ నిహారికను తీసుకోవాలని చిరు భావిస్తున్నారట. హీరోయిన్‌గా నాలుగు(తమిళ్‌తో కలిపి) చిత్రాల్లో నటించినప్పటికీ.. ఆ సినిమాలేవీ నిహారికకు కలిసి రాలేదు.

అయితే సినిమాలపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన చిరు, చెర్రీ తమ మూవీల్లోనైనా అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. ఈ క్రమంలో ఇదివరకు ‘సైరా’లో నిహారికకు ఛాన్స్‌ ఇచ్చిన చిరు.. ఇప్పుడు ‘ఆచార్య’లో కూడా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ అవకాశంపై నిహారిక కూడా ఎగిరి గంతేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా ప్రస్తుతం నిహారిక వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆచార్యలో చిరు సరసన కాజల్ నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: Coronavirus: తగ్గని కరోనా లక్షణాలు.. ఆసుపత్రికి బ్రిటన్ ప్రధాని

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..