Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రేడియేషన్‌ సూట్‌’తో ఎన్టీఆర్‌కు లింక్! ఆ దర్శకుడి ట్వీట్ వైరల్..

'రేడియేషన్‌ సూట్‌'తో ఎన్టీఆర్‌కు లింక్‌ ఏంటి? ఆ దర్శకుడి ట్వీట్‌కు అర్థమేంటి? ఒకవేళ రేడియేషన్‌ సూట్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నారా? అని తారక్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడం ఖాయమని 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్..

'రేడియేషన్‌ సూట్‌'తో ఎన్టీఆర్‌కు లింక్! ఆ దర్శకుడి ట్వీట్ వైరల్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 05, 2020 | 10:21 AM

‘రేడియేషన్‌ సూట్‌’తో ఎన్టీఆర్‌కు లింక్‌ ఏంటి? ఆ దర్శకుడి ట్వీట్‌కు అర్థమేంటి? ఒకవేళ రేడియేషన్‌ సూట్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నారా? అని తారక్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడం ఖాయమని ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీస్ పరోక్షంగా స్పష్టతనిచ్చేశాయి. కాగా ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలిపింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అయితే ఎన్టీఆర్ బర్త్‌ డే రోజు.. ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్‌కి, ఇప్పుడు మైత్రీ మూవీస్ చేసిన ట్వీట్‌‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అందులో చిత్ర కథకు సంబంధించిన ఏదో క్లూ ఇస్తున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం దీనిపైనే సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

‘ఎన్టీఆర్ బర్త్‌డేకి విష్ చేస్తూ.. ఎన్టీఆర్ న్యూక్లియర్ ప్లాంట్.. ఆయన చుట్టూ ఉన్న రేడియేషన్‌ను ఎదుర్కోవడానికి ఈ సారి నేను రేడియేషన్ సూట్‌లో వస్తాను’.. అని ట్వీట్ చేశారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ‘ప్రశాంత్ నీల్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేస్తూ.. త్వరలోనే రేడియేషన్ సూట్‌లో కలుద్దాం’. అని పేర్కొంది.

ఈ రెండు ట్వీట్స్ గమనిస్తే.. ‘రేడియేషన్ సూట్’ అనే పదం ఉంది. దీంతో టైటిల్‌ లేదంటే కథకు సంబంధించిన ఏదో క్లూ టీం ఇస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ట్వీట్ల వెనుక ఏదైనా మర్మం ఉందా? లేక సరదాగా వాడిన పదాలేనా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Read More:

 తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్‌.. ఇంట్లో ఇలా ఉండాలి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌