మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..

COVID 19 Updates: కరోనా వైరస్ ధాటికి అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ మహమ్మారి దెబ్బకు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. ఇక తాజాగా ఇదే కోవలో మెక్సికన్ కంపెనీ కరోనా బీరు ప్రొడక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గ్రూపో మోడెలోని ఇతర బ్రాండ్లు అయిన పసిఫికో మోడెలో ప్రొడక్షన్లను సైతం మెక్సికో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 30 […]

మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..
Follow us

|

Updated on: Apr 05, 2020 | 4:25 PM

COVID 19 Updates: కరోనా వైరస్ ధాటికి అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ మహమ్మారి దెబ్బకు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. ఇక తాజాగా ఇదే కోవలో మెక్సికన్ కంపెనీ కరోనా బీరు ప్రొడక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గ్రూపో మోడెలోని ఇతర బ్రాండ్లు అయిన పసిఫికో మోడెలో ప్రొడక్షన్లను సైతం మెక్సికో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 30 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు హీనెకిన్ బీరు సంస్థ కూడా శుక్రవారం నుంచి తమ బీర్ల ఉత్పత్తిని ఆపేసింది. బీరు ఉత్పత్తిని ఆపేయడంతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ ను కూడా నిలిపేసింది.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి కరోనా బీర్ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయింది. ఆ వైరస్‌తో ఈ బీరును లింక్ చేయడంతో అమెరికాలో 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. అంతేకాక కరోనా బీర్‌పై నెట్టింట్లో అనేక జోకులు – మీమ్స్ వైరల్ గా మారాయి. అయితే ఈ బీరు తాగడం వల్ల కరోనా రాదని మెక్సికన్ సంస్థ ఎంతగా ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. కాగా, ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,500కు చేరుకోగా.. మృతుల సంఖ్య 50కు చేరింది.

ఇవి చదవండి:

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ..

దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్‌ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..

వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..

దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..

ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..

కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?