AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarileru Neekevvaru Movie : మహేష్ బ్లాక్‌‌‌‌‌‌‌బస్టర్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ఏడాది పూర్తి..

సువర్ స్టార్  మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో

Sarileru Neekevvaru Movie : మహేష్ బ్లాక్‌‌‌‌‌‌‌బస్టర్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు ఏడాది పూర్తి..
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2021 | 3:36 PM

Share

Sarileru Neekevvaru : సువర్ స్టార్  మహేష్ బాబు నటించిన’సరిలేరు నీకెవ్వరు’సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించి. ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలైన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నేటితో (జనవరి 11) ఈ సినిమా విడుదలై సంవత్సరం పూర్తయ్యింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో అభిమానులు హడావిడి చేస్తున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ”జనవరి 11, 2020 సరిలేరు నీకెవ్వరు గుర్తు పెట్టు కోవాల్సిన రోజు, గుర్తు ఉండి పోయే రోజు. థియేటర్స్ అన్ని ఒక పండగలా ఊగిపోయిన `సంక్రాంతి`. ఆ విజువల్స్ `కొండారెడ్డి బురుజు`… `అల్లూరి సీతరామరాజు`, మహేష్ గారి నోట`చుక్క చెమట పట్టలేదు, నా చొక్కా గుండి ఊడలేదు` అనే మాటలు…`మైండ్ బ్లాక్` అంటూ ఆయన వేసిన స్టెప్పులు ఇలా ఎన్నో…`సరిలేరు నీకెవ్వరు` కరెక్ట్ గా నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా టీమ్ తరుపున తెలుగు ప్రేక్షకులకు, మహేష్ గారి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు`అంటూ ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

మరిన్ని ఇక్కడ చదవండి  : 

Anasuya In Sunil’s Next : సునీల్ కు జోడీగా ‘జబర్దస్త్’ యాంకర్.. ‘వేదాంతం రాఘ‌వ‌య్య’లో హీరోయిన్ గా..

India-China Border News: చైనా జవాన్ ను తిరిగి అప్పగించిన భారత ఆర్మీ.. గత నాలుగు నెలలో ఇది రెండోసారి

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?