AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోతో ప్రేమలో ఉన్న మహేశ్ హీరోయిన్.. హాట్ ఫొటోస్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

Kiara Advani : భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ కియారా అద్వాని. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో

ఆ హీరోతో ప్రేమలో ఉన్న మహేశ్ హీరోయిన్.. హాట్ ఫొటోస్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..
తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. 
uppula Raju
|

Updated on: Feb 05, 2021 | 11:21 AM

Share

Kiara Advani : భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ కియారా అద్వాని. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో అల‌రించిన కియారా అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న విన‌య విధేయ రామ చిత్రంలో న‌టించింది. ఇందులో అందాల ఆర‌బోత‌తో ప్రేక్షకుల మన‌సులు గెలుచుకుంది. అయిన‌ప్పటికీ ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వ‌రుస ఆఫ‌ర్స్ తో దూసుకెళుతుంది.

కియారా అద్వానీ ఇన్ని రోజులు తన ప్రియుడు ఎవరనేది సస్పెన్స్‌లో ఉంచింది. న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి బాలీవుడ్ న‌టుడు సిద్దార్ధ్ మ‌ల్హోత్రాతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాలకు చిక్కింది. అప్పటి నుంచి వీరిద్దరు ప్రేమ‌లో ఉన్నట్లు బయటి ప్రపంచానికి తెలిసింది. కాగా కియారా అద్వానీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. రెగ్యుల‌ర్‌గా హాట్ హాట్ ఫొటోల‌ను సామాజిక మాధ్యమాల‌లో షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. బికినీలోను ప‌లు ఫొటోలు షేర్ చేసిన కియారా అద్వానీ తాజాగా గ్లామ‌ర్ షో చేస్తూ ప‌లు ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో ఫుల్ వైర‌ల్‌గా మారాయి.

Kiara Advani: తొలి ముద్దుపై కియారా క్రేజీ కామెంట్స్.. డేటింగ్‌పై కూడా మనసులో మాట చెప్పేసింది

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..