Viral Video: ఒంటి పై తేనెటీగలతో నటి ఫోటో షూట్.. ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

Angelina Jolie: హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలి చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఈ నటి చేసిన పోటో షూట్ ఇప్పుడు

Viral Video: ఒంటి పై తేనెటీగలతో నటి ఫోటో షూట్.. ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
Angelina Jolie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 21, 2021 | 11:17 PM

Angelina Jolie: హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలి చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఈ నటి చేసిన పోటో షూట్ ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారితీసింది. ఆమె ఫోటోస్, వీడియోస్ చూసిన నెటిజన్స్ రకారకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ నటి ఏం చేసిందో తెలుసుకుందామా. నేషనల్ జియోగ్రాఫిక్ సహకారంతో ఏంజెలీనా జోలి 18 నిమిషాల పాటు తేనెటీగలకు తన శరీరంపై వేసుకుంది. ఫోటోగ్రాఫర్ బీకీపర్స్ డాన్ వింటర్స్ మాట్లాడుతూ.. తేనెటీగలు కుట్టకుండా.. నిదానంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.

వీడియోలో.. కొన్ని వందల తేనెటిగలను ఈ నటిపై ముఖం, శరీరంపై కదులుతూ ఉన్నాయి. దీని కోసం ఆ ఫోటోగ్రాఫర్ తన స్నేహితుడు కొన్రాడ్ బౌఫార్డ్ అనే మాస్టర్ బీకీపర్‌ సహాయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ షూట్ కోసం ఇటాలియన్ తేనెటీగలను ఉపయోగించారని.. అలాగే సెట్లో ఉన్న ప్రతి సిబ్బందికి రక్షణ కోట్స్ ధరించారని.. కేవలం ఏంజెలీనాకు మాత్రమే సూట్ వేయలేదని చెప్పారు. అలాగే తేనెటీగలు కుట్టకుండా ఉండటానికి సెట్ లో నిశ్శబ్ధంగా.. చీకటిగా ఉంచినట్లు తెలిపారు. ఈ ఫోటో షూట్ చేయడానికి.. కీటక శాస్త్రవేత్త అవెడాన్ షూట్ నుండి అసలు ఫేర్మోన్ను వాడటానికి అనుమతి ఇచ్చాడని.. చెప్పారు. తేనెటీగలు వాలే చోట ఫేర్మోన్ ఉపయోగించామని.. దీనికి అవి ఆకర్శితులవుతాయని.. అలాగే ఇందు కోసం ఏంజెలీనా కూడా చాలా రిస్క్ తీసుకుందని చెప్పుకోచ్చారు.

ట్వీట్..

Also Read: ఎయిర్ పోర్టు లాంజ్ లోకి దూరిన కోతి.. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఫన్నీ వీడియో..

హీరో శర్వానంద్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇద్దరూ చుట్టాలే… వీరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..

Anandaiah issue: ఆయుర్వేద ఆనందయ్య అరెస్ట్.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు.. స్పందించిన ఎస్పీ, ఎమ్మెల్యే

Viral Video : రాఫెల్ జెట్ విమానం.. స్పోర్ట్స్ కారు మధ్య రేస్..! ఏది గెలిచిందో చూడండి..? వైరల్‌గా మారిన వీడియో..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే