AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హిప్పీ’ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..?

హీరో కార్తికేయ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం ‘హిప్పీ’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రం ట్రైలర్ ను మే 9న విడుదల చేయనున్నారట చిత్ర యూనిట్. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దిగణన సూర్యవంన్షి , జజ్బా సింగ్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి […]

'హిప్పీ' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..?
Ravi Kiran
|

Updated on: May 07, 2019 | 2:13 PM

Share

హీరో కార్తికేయ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం ‘హిప్పీ’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రం ట్రైలర్ ను మే 9న విడుదల చేయనున్నారట చిత్ర యూనిట్. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దిగణన సూర్యవంన్షి , జజ్బా సింగ్  హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వి క్రియేషన్స్ పతాకం పై కలై పులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈచిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా కార్తికేయ ఈ సినిమాతో పాటు గుణ 369, గ్యాంగ్ లీడర్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు.