AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు చిత్రాలతో రాబోతున్న యంగ్ హీరో

గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనతో మినిమం గ్యారెంటీ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు. ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ లాయర్ పాత్ర పోషిస్తుండగా..  హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. […]

రెండు చిత్రాలతో రాబోతున్న యంగ్ హీరో
Ravi Kiran
|

Updated on: May 07, 2019 | 2:04 PM

Share

గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనతో మినిమం గ్యారెంటీ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు. ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ లాయర్ పాత్ర పోషిస్తుండగా..  హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ రోజు సందీప్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు సందీప్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్ర టీజర్‌ను నిన్న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అన్య సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు