Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు కామెడీ సిరీస్.. సోషల్ మీడియా తెగ ట్రెండ్ అవుతున్న క్రేజీ మూవీ..
ప్రముఖ నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' డిజిటల్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఈటీవీ విన్ , నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి దూసుకెళ్తోంది. నేటి తరం యువకులు ఎదుర్కొంటున్న పెళ్లి చూపుల కష్టాలు, సిటీ లైఫ్‌లో బ్యాచిలర్ ఎదుర్కొనే ఛాలెంజెస్‌ను సహజంగా చూపించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
