Vande Bharat Sleeper: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 24 కోచ్‌లతో వందే భారత్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!
భారతీయ రైల్వే రూపురేఖలు మార్చేసిన వందే భారత్ ట్రైన్ ఇకపై మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అవును ప్రస్తుతం ఉన్న 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్‌ను మరింత అప్‌డేట్ చేస్తూ 24 కోచ్‌లుగా ఫ్లైట్ తరహా ఫీచర్లతో రూపొందిస్తున్నారు.2027 జూన్ నాటికి ఈ 24 కోచ్‌ల వందే భారత్ స్లీపర్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఇండియన్ రైల్వే పనిచేస్తోంది. మీ దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
