Sonali Bendre: ప్రెగ్నెంట్గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా.. రూపాయి కూడా తీసుకోలేదు.. సోనాలి బింద్రే ..
గర్భవతిగా ఉన్న సమయంలోనే ఓ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించినట్లు నటి సోనాలి బింద్రే వెల్లడించారు. సినిమా రంగానికి మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే ఆ పాట కోసం తాను ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగానే పనిచేశానని ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
