మార్కెట్‌కు వెళ్లే పనేలేదు.. ఈ సీజన్‌లో ఇంట్లోనే ఈ 5 రకాల కూరగాయలను ఈజీగా పెంచుకోండి!
రోజురోజుకూ బయట కల్తీ పెరిగిపోతుంది. కాసులకు కక్కుర్తి పడిన కొందరు వ్యాపారస్తులు చివరకు తినే ఆహారాలను కూడా కల్తీ చేస్తున్నారు.అలాగే మనం రోజూ తినే కూరగాయలను కూడా అనేక రసాయనాలను వాడి హైబ్రిడ్ పద్దతిలో పండిస్తున్నారు. వీటిని ఎక్కువ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఇంట్లోనే కూరగాయలను పెంచుకోవడం ఉత్తమం. ముందే ఇది శీతాకాలం కావడంతో వాటిని పెంచడం మరింత సులభం.. మరీ శీతాకాలంలో త్వరగా పెరిగే కూరగాయలు ఏవి.. వాటిని ఇంట్లో ఎలా పెంచాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
