తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయిన స్టార్ కిడ్స్
భారీ అంచనాలతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్ జాసన్ సంజయ్, ఎస్.ఎస్. కార్తికేయ తొలి ప్రయత్నంలో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా, రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా చేసిన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. అభిమానులు వారి నుంచి ఘనమైన పునరాగమనం ఆశిస్తున్నారు.
భారీ అంచనాలతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన స్టార్ కిడ్స్ జాసన్ సంజయ్, ఎస్.ఎస్. కార్తికేయలు తమ తొలి ప్రయత్నంలో ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయారు. దళపతి విజయ్ వారసుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా, దర్శకధీరుడు రాజమౌళి వారసుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఈ స్టార్ కిడ్స్ భవిష్యత్ ప్రణాళికలపై చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సిగ్మా సినిమాతో అరంగేట్రం చేశారు. సందీప్ కిషన్ హీరోగా, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలైంది. మరోవైపు, ఎస్.ఎస్. కార్తికేయ ఫహద్ ఫాజిల్ హీరోగా, రాజమౌళి సమర్పణలో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే ఫాంటసీ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కూడా అక్టోబర్ 2నే థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

