AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెల్లామెల్లగ వచ్చిండే… 20 కోట్ల మంది ఫిదా!

‘వచ్చిండే.. మెల్లామెల్లగ వచ్చిండే..’ ఏ వేడుకలో చూసినా ఇదే పాటకు చిందులేస్తోంది యువత. ‘ఫిదా’ చిత్రం విడుదలై రెండేళ్లు అవుతున్నా ఈ పాటకున్న క్రేజ్‌ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పటివరకు ఈ వీడియోను యూట్యూబ్‌లో దాదాపు 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. సాయి పల్లవి అందం, వరుణ్‌ తేజ్‌ కొంటెతనంతో ఈ పాటలో చేసే అల్లరికి ప్రేక్షకులు ‘ఫిదా’ అయ్యారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా వరుణ్‌, సాయి పల్లవి కెరీర్‌లో ఓ మైలురాయిలా […]

మెల్లామెల్లగ వచ్చిండే... 20 కోట్ల మంది ఫిదా!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 07, 2019 | 6:46 PM

Share

‘వచ్చిండే.. మెల్లామెల్లగ వచ్చిండే..’ ఏ వేడుకలో చూసినా ఇదే పాటకు చిందులేస్తోంది యువత. ‘ఫిదా’ చిత్రం విడుదలై రెండేళ్లు అవుతున్నా ఈ పాటకున్న క్రేజ్‌ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పటివరకు ఈ వీడియోను యూట్యూబ్‌లో దాదాపు 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. సాయి పల్లవి అందం, వరుణ్‌ తేజ్‌ కొంటెతనంతో ఈ పాటలో చేసే అల్లరికి ప్రేక్షకులు ‘ఫిదా’ అయ్యారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా వరుణ్‌, సాయి పల్లవి కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. మధుప్రియ, రాంకీ ఈ పాటను ఆలపించారు. ముఖ్యంగా మధుప్రియ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?